Tuesday, March 22, 2011

బావుంది కదా..

నీకోసం నేను ఆగలేనుంటూ .... కదలిపోయింది కాలం...
వెల్లొస్థనన్తూ వదలిపోయింది అదృష్టం...
ముందుకు చూస్తే రేపటి భయం.... వెనకకి చూస్తే నిన్నటి కష్టం...
ఈ క్షణం నాలో అంతులేని అగాధం... చెవిలో హోరేతించే నిస్సేబ్ధం...
వంటరితనపు దుపట్లో.. నిరాస అనే చీకట్లో... ఓడిపోయింది నా ధైర్యం..
ఇంతలో...
గుండె తలపులను తడుతూ లేపిందొక సేబ్ధం...
నీకోసం నేనుననంటు కదిపింది నా హృదయం...
కనుల చీకటిని చేదించి చూపింది రేపటి ఆశాకిరణం...
ఆ గుండెసవ్వడి పిలుపుతో.. మల్లి మొదలయింది నా ప్రయాణం... జీవన పోరాటం..!!

................................................. ఇది నా నేస్తాలకు అంకితం...

హైఇ... స్వగాతమం......

హ... ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి...
చాల రోజుల నుండి బ్లాగ్గింగ్ చేద్దాం అనుకుంటున్నా... కానీ... ఏమో..
ఎప్పుడితే ఎం ... ఎలా గైతే ఎం... మొతానికి మొదలు పెట్టేసా...
ఏమి రాయలనోఒ మరి... హ్మం.. చూదాం...
నా ఆనందాలకు ... చిట్టి చిట్టి భాదలకు.. న భావాలకు... ఈ నా నేస్తం అద్దం పడుతుంది అని భవిస్థూ...........